Home Page SliderTelangana

TCSలో వచ్చే నెల నుండి ఫ్రెషర్లకు జాబ్‌లు

ఫ్రెషర్ల నియామకానికి టీసీఎస్ సిద్ధమైంది. ఏప్రిల్ 10 వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది. 26న పరీక్షలు నిర్వహించనుంది. 2024 బ్యాచ్ బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఎస్ విద్యార్థులు ఇందుకు అర్హులు. నింజా, డిజిటల్, ప్రైమ్ అనే మూడు కేటగిరీలకు ఈ నియామకాలు చేపట్టనుంది. నింజాకు రూ.3.36 లక్షలు, డిజిటల్‌కు రూ.7 లక్షలు, ప్రైమ్‌కు రూ.9 – 11.5 లక్షల వరకు ప్యాకేజీ ఉంటుంది.