జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్ అదనపు బాధ్యతలు
తమిళిసై సౌందరరాజన్ రాజీనామాతో జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్ అదనపు బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తమిళసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.


