జగన్‌కు వైఫ్ స్ట్రోక్ తగలనుంది: ప్రకాశ్ రావు
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై తెలంగాణకు చెందిన సీనియర్ పొలిటీషియన్ గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భార్య కోసం జగన్ సొంత బంధాలను తెంచేసుకున్నారని విమర్శించారు. రాజకీయాల్లో ఇప్పటివరకు సన్ స్ట్రోక్ చూశాం. కానీ జగన్‌కు వైఫ్ స్ట్రోక్ ఉందన్నారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగించారని తెలిపారు.