Andhra PradeshHome Page Slider

ఐదేళ్ల పాలన చూసి ఓటేయండన్న జగన్

గత ఐదేళ్ల పాలనను మీరు చూశారని, ఈ పాలన వల్ల ప్రయోజనం పొందారని భావిస్తే ఉజ్వల భవిష్యత్తుకు దారితీసే ఆ పాలనకు ఓటు వేయండని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.