Home Page SliderTelangana

జడ్చర్ల – చర్లకోల లక్ష్మారెడ్డి (BRS) అభ్యర్థి

జడ్చర్ల – చర్లకోల లక్ష్మారెడ్డి (BRS) vs జె.అనిరుధ్ రెడ్డి (కాంగ్రెస్) అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పరిశ్రమల వాడగా గుర్తింపు పొందిన జడ్చర్ల నియోజకవర్గంలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ దిశగా బీఆర్ఎస్… బీజేపీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు.