శివరాత్రికి రావాలని సీఎంకి ఆహ్వానం
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.రానున్న మహాశివరాత్రికి తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే జాతర మహోత్సవానికి హాజరవ్వాలని విజ్క్షప్తి చేశారు. ఈ మేరకు ఇరువుఊ .. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో కొద్ది సేపు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఈశా ఫౌండేషన్ కొనసాగిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి రేవంత్‌కి జగ్గీ వాసుదేవ్ వివరించారు.