Home Page SliderTelangana

ఈనెల 13 నుంచి 15 వరకు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి International Kites&Sweets Festival-2024 కు ఆహ్వానించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు. ఈ నెల 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఫెస్టివల్ జరగనుంది.