మళ్లీ అదే మాట మాట్లాడుతూ అవమానిస్తున్నారు: ఖర్గే
కాంగ్రెస్ ఒక పరాన్న జీవి అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో ఖండించారు. 2021లో రైతులు నిరసన చేపట్టినప్పుడు అదేమాట అన్నారని, మళ్లీ అదే మాట అంటూ తమను అవమానిస్తున్నారని ఆక్షేపించారు. మీతో ఒరిగిందేమీ లేదని మోడీ ప్రభుత్వానికి 140 కోట్ల మంది భారతీయులు ఈ ఎన్నికల్లో మద్దతు పలికారని తెలిపారు.