మియాపూర్ ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఆరా
మియాపూర్‌లో కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతం అవడం పట్ల హైడ్రా ఆరా తీస్తుంది. సర్వేనంబర్ 100,101లో ఆక్రమణకు గురైన స్థలాల వివరాలను సేకరిస్తుంది.ఈమేరకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దీనికి సంబంధి ఆన్ లైన్ పత్రాలను పరిశీలించే పనిలో నిమగ్నమైంది. చట్టాలకు లోబడి చర్యలుంటాయని,ఈవిషయంలో ఎంతటి పెద్దవారి హస్తమున్నా భూములను స్వాధీనం చేసుకుంటామని హైడ్రా ప్రకటించింది.

