Home Page SliderNational

భారత ఆర్థిక వృద్ధి ప్రపంచానికి అద్భుతమైన ఉదాహరణ: ఆర్థిక మంత్రి నిర్మలా

9 ప్రాధాన్యతా రంగాలపై ప్రభుత్వం ఫోకస్ పెడుతుందని చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వ్యవసాయం, ఉపాధి, హెచ్‌ఆర్‌డి, సామాజిక న్యాయం, తయారీ మరియు సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధనం, ఆవిష్కరణలు, పరిశోధన మరియు R&D, భవిష్యత్ తరం సంస్కరణలపై ఫోకస్ పెడుతున్నట్టు చెప్పారు. ఉపాధి, విద్య, నైపుణ్యం కోసం 1.48 లక్షల కోట్ల కేటాయించనున్నట్టు చెప్పారు. వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులు సహజ వ్యవసాయంలోకి అడుగుపెట్టనున్నారు.