గుంటూరు జిల్లా మేడికొండురు సిఐ కె వాసుకు ఇండియన్ పోలీస్ మెడల్
గుంటూరు రేంజ్ పరిధిలో ఇండియన్ పోలీస్ మెడల్ సాధించారు సీఐ కె. వాసు. గతంలో అనేక కేసులలో తన చాకచక్యంతో వాసు చేధించారు. ఆగస్టు 15న ప్రముఖుల చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్‌ను అందుకోనున్నారు. అతి తక్కువ సమయంలో తన సత్తా చాటుతు ప్రజలకు, కక్షదారులకు న్యాయం చేయటంలో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఈ ఘనత సాందించిన సిఐ కె. వాసుకు ప్రసంసల వెల్లువెత్తున్నాయి. వాసును పలువురు అధికారులు ప్రశంసించారు.

