home page sliderHome Page SliderInternational

ఇండియా, ఇరాన్ మధ్య కీలక చర్చలు

భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం దాదాపుగా మొదలైన వేళ ఇరాన్, ఇండి యా మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి రెండు దేశాల అధికారులు సమావేశం కొనసాగుతున్నది. ఈ సమావేశంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనం కోసమే ఈ చర్చల ఉద్దేశ్యమని తెలుస్తుంది. ఇరాన్ పోర్టును ఆనుకొని బలుచిస్తాన్ ఉంటుంది. అందుకే రెండు వైపులా నుంచి పాక్ పై ఒత్తిడి తెచ్చే వ్యూహంలా కనిపిస్తున్నది. పాకిస్తాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇండియా చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.