తెలంగాణాలో రెండో విడత రుణమాఫీ అమలు
తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో రెండో విడత రుణమాఫీని అమలు చేసింది. కాగా ఈ రెండో విడత రుణమాఫీలో రూ.లక్షన్నరలోపు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ అమలు కానుంది.కాగా దీనిని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు.అయితే తెలంగాణాలో ఇప్పటికే రూ.లక్షలోపు రుణం ఉన్న రైతులకు ప్రభుత్వం రుణమాఫీని పూర్తి చేసిన విషయం తెలిసిందే.