ఆ దేశాన్ని మీరు అంతగా ప్రేమిస్తే అక్కడికే వెళ్లిపోండి..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 26 మందిని మతం పేరుతో చంపితే, కొందరు భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నారు. మతం అడిగి చంపారని మృతుల కుటుంబాలు చెబుతుంటే, సెక్యులర్ వాదులు ఖండిస్తున్నారు. పాక్‌ను ప్రేమించే వారు భారత్‌ను విడిచి వెళ్లిపోండి మరి ఎందుకు ఇక్కడ ఉంటారని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.

