అరవక పోతే పెద్దాయన చేతిలో కొరడా దెబ్బలు..
ఫార్ములా ఈ కేసులో చర్చించాలని డిమాండ్ చేస్తూ హరీశ్ రావు సభలో చేసిన ఓవర్ యాక్షన్ పై సీఎం స్పందించారు. హరీశ్ సభలో అరవక పోతే పెద్దాయన చేతిలో కొరడా దెబ్బలు తప్పవని అందుకే అలా దూకుడు ప్రదర్శించారని అన్నారు. కొడుకును రక్షించుకునేందుకు సీఎం ఏమైనా చేస్తారని అన్నారు. అప్పుడప్పుడు ఆయనకు కొరడా దెబ్బలు కామనే అన్నారు. కుటుంబ పంచాయితీ ఉండనే ఉంటందని అన్నారు.