Home Page SliderNational

ఆర్మీ సెక్యూరిటీ ఉండి ఉంటే మా అన్న బ్రతికేవాడు..

ఆర్మీ సెక్యూరిటీ వాళ్ళు సమయానికి అక్కడికి వచ్చుంటే మా అన్న బ్రతికే వాడని లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చెల్లి కంటతడి పెడుతూ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “మా అన్న గంటన్నర పాటు ప్రాణాలతో బ్రతికే ఉన్నాడు. మా అన్నను చంపిన ఉగ్రవాది తల తెచ్చి మాకు న్యాయం చేయండి” అంటూ వినయ్ నర్వాల్ చెల్లి డిమాండ్ చేసింది. ఆరు రోజుల క్రితమే ఏప్రిల్ 16న వినయ్ నర్వాల్ పెళ్ళి చేసుకున్నారు. తన భార్య తో కలిసి హనీమూన్ కోసం పహల్గాం వచ్చారు.