హుజూర్‌నగర్ – శానంపూడి సైదిరెడ్డి (బీఆర్‌ఎస్) అభ్యర్థి
హుజూర్‌నగర్ – శానంపూడి సైదిరెడ్డి (బీఆర్‌ఎస్) వర్సెస్ నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) బీజేపీ అభ్యర్థి పేరు ఇంకా ప్రకటించలేదు. హుజూర్‌నగర్, తెలంగాణ రాష్ట్రంలోని, సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ మండలానికి చెందిన గ్రామం. ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 35 కి.మీ. దూరంలో ఉంది.