మునుగోడులో సాయంత్రం 5 గంటలకు 77.55% పోలింగ్
మునుగోడులో ఓటర్ పోటెత్తాడు. 90 శాతం దిశగా పోలింగ్ నమోదు అయ్యేలా కనిపిస్తోంది. అధికారికంగా పోలింగ్ పూర్తి అయిన… భారీగా క్యు లైన్లలో ఓటరు నిలుచొని ఉన్నారు. ఇప్పటి వరకు 77.55 శాతం పోలింగ్ నమోదయ్యింది.