అమెజాన్ లో భారీ ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ హోమ్, కిచెన్, కొన్ని అవుట్ డోర్ ప్రొడక్ట్ లపై భారీ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అగారో, ప్రెస్టీజ్, సెల్లో, కొహ్లర్, నీల కమల్ క్యూబో, గోద్రెజ్, బోష్ వంటి బ్రాండ్లు ఆఫర్స్ ఇస్తున్నాయి. నో కాస్ట్ ఈఎంఐతో హెచ్ డిఎఫ్సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. రూ.10 వేల పైన కొనుగోళ్లపై రూ.1,000 తగ్గింపు ఉంది.