Home Page SliderNational

బిగ్ సీ లో మొబైల్స్ పై భారీ ఆఫర్

ప్రముఖ మొబైల్ సంస్థ బిగ్ సీ తన 22 వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై రూ. 5,999 విలువ గల స్మార్ట్ వాచ్ లేదా రూ.1,799 విలువగల ఇయర్ బడ్స్ ను కేవలం రూ.22కే అందిస్తోంది. 10 శాతం ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్, జీరో డౌన్ పేమెంట్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లను ఇస్తున్నామని వివరించారు. వివో, ఒప్పో,ఎంఐ, రియల్ మి, వన్ ప్లస్ మొబైల్స్ కొన్నవారికి 10 శాతం ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నామని బిగ్ సీ పేర్కొంది. సామ్ సంగ్ మొబైల్స్ కొనుగోలుపై రూ.20 వేల వరకు ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్, ఐఫోన్ కొనుగోలుపై రూ.7 వేల వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్, బ్రాండెడ్ యాక్ససరీస్ పై 51 శాతం వరకు డిస్కౌంట్ ను అందిస్తున్నామని బిగ్ సీ తెలిపింది.