Home Page SliderTelangana

సీఎం ఎంతకు అమ్ముడు పోయావ్..?

సినిమా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షో లపై అసెంబ్లీ సాక్షిగా సీఎం చేసిన ప్రకటన ఉత్తిదే అని తేలిపోయిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ‘సీఎం రేవంత్ దిల్ రాజు కు ఎంతకు అమ్ముడు పోయారు? ఆరు గ్యారంటీల పై మాట తప్పినట్టే సినిమా టిక్కెట్ల రేట్ల పెంపుపై సీఎం మాట తప్పారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డి బెనిఫిట్ షో లపై అసెంబ్లీ ని తప్పుదోవ పట్టించారు.’ అని రసమయి ఫైర్ అయ్యారు.