Home Page SliderPoliticsTelanganatelangana,Trending Today

‘హెచ్‌ఎండీఏ ఖాతాలో నిధులు లండన్ కంపెనీకి ఎలా వెళ్లాయి?’ రేవంత్ రెడ్డి

ఫార్ములా- ఈ- కార్ రేస్ విషయం అసెంబ్లీలో చర్చించాలని ఇన్నాళ్లూ ఎందుకు అడగలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఈ కార్ రేస్ ప్రతినిధులు వచ్చి తనను కలిసారని, రూ.600 కోట్ల పెండింగ్ నిధులు ఇవ్వాలని అడిగారని పేర్కొన్నారు. ఆ నిర్వాహకులతో కేటీఆర్ రూ.600 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారట. అసలు హెచ్‌ఎండీఏ ఖాతా నుండి లండన్ కంపెనీకి నేరుగా ఎలా పంపుతారని ఆయన ప్రశ్నించారు. అప్పుడే ఈ విషయం తనకు తెలిసిందని పేర్కొన్నారు.