Home Page SliderTelangana

గల్లీ గల్లీలో హోళీ సంబరాలు

సికింద్రాబాద్ కంటోన్‌మెంట్ నియోజకవర్గం ఓల్డ్ బోయిన్‌పల్లి, భవానీనగర్, కోయా బస్తీ, గంగపుత్ర సంఘం, బేగంపేట ప్రాంతాలలో హోళీ సెలబ్రెషన్స్‌లో భాగంగా కామ దహనం నిర్వహించారు. ఈ సందర్భంగా యువతీ యువకులు కలిసి హోళీ పండుగ సెలబ్రేషన్స్ నిర్వహించారు. యువతీ యువకులు అందరూ కలిసి డ్యాన్సులు చేస్తూ, రంగులు చల్లుకుంటూ సంబరం చేసుకుంటున్నారు.