బార్డర్ లో హై అలర్ట్
తెలంగాణ, ఛత్తీస్ గడ్ సరిహద్దులో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఎన్ కౌంటర్లకు నిరసనగా బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల బంద్ కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యా యి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, పూసు గుప్ప, మారాయిగూడెం అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి.