Home Page SliderTelangana

ఏయ్ మోడీ.. బ్రిటిష్ వాళ్ళకే భయపడని పార్టీ రా మాది

ప్రధాని మోదీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. మోడీ, అమిత్ షాలు దరిద్రులు, కేడీలు, దొంగలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏయ్ మోడీ.. బ్రిటిష్ వాళ్ళకే భయపడని పార్టీ రా మాది అంటూ రెచ్చిపోయారు అద్దంకి దయాకర్. మోడీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర ఏంటి రా అని ప్రశ్నించారు. మోడీ తాము ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినం రా అంటూ విమర్శలు గుప్పించారు. 2029లో మోడీని తరిమి జైల్లో వేస్తామని ఎద్దేవా చేశారు. RSS మోడీ లాంటి దరిద్రపు గొట్టు నాయకుడిని ఈ దేశానికి ఇచ్చిందన్నారు అద్దంకి దయాకర్.