Breaking NewsHome Page SliderInternational

మరో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్…….!ప్రణీత సుభాష్

ప్రణీత సుభాష్ ఏం పిల్లో ఏం పిల్లాడో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. హీరోయిన్ గా అంతగా సక్సెస్ కాలేకపోయింది ఈ అందాల అమ్మడు. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఆ సినిమాలో సమంత సిస్టర్ గా నటించింది ఈ చిన్నది. పెళ్లి చేసుకుని కొంత కాలం సినిమాలకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడిప్పుడే చాల మూవీస్ రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవల బుల్లితెరపై పలు షోలలో కనిపిస్తుంది. బెంగుళూరుకు చెందిన తన స్నేహితుడు నితిన్ రాజును పెళ్లి చేసుకుంది. వీరికి ఒక సంవత్సరం క్రితం ఓ పాప కూడా పుటింది. రీసెంట్ గా సెకండ్ టైం గర్భవతి అయ్యింది. ప్రణీత సుభాష్ బేబి బంప్ తో ఉన్న కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్సీకి హ్యాపీనెస్ ఇస్తుంది. తాజాగా ప్రణీత రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈసారి ప్రణీత బిడ్డకు జన్మనిచ్చింది. కొడుకుతో ఉన్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఫాన్స్ కంగ్రాట్స్ అంటూ పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.