హీరోయిన్ అనుపమకు కొవిడ్ పాజిటివ్..
టాలివుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కరోనా బారిన పడ్డారు. హీరో నిఖీల్‌తో కలిసి నట్టించిన కార్తీకేయ-2 మూవీ ప్రమోషన్స్ కోసమని నార్త్, సౌత్ సహ అన్ని ప్రాంతాలలో తీరిగారు. ఈ క్రమంలో గత కోన్నిరోజులుగా జలుబు, దగ్గులాంటి లక్షణాలు ఉండటంతో కొవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ఈ కారణంగా ఆమె ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు.

అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం కార్తీకేయ-2 మూవీ సక్స్‌స్‌తో పాటు వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె నిఖీల్‌తో నటించిన 18 పేజేస్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదలకు రెడీ అవుతుంది. ఈ జోడీ మరో హీట్ కోట్టనుందా అనేది తెలియాల్సివుంది.

