ఆ జిల్లాలలో భారీ వర్షసూచన
తెలంగాణలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, జనగామ,గద్వాల, కామారెడ్డి, యాదగిరి, వరంగల్, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, నల్గొండ, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలలో ఒక మాదిరి వానలు పడవచ్చని సూచన చేసింది. మరో రెండు గంటలలో హైదరాబాద్‌లో కూడా వర్షం పడొచ్చని పేర్కొంది.