టీమిండియా కెప్టెన్ అతడే..
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తున్న టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా శుభమన్ గిల్‌ను ప్రకటించింది బీసీసీఐ. క్రీడాభిమానులు ఊహిస్తున్నట్లుగానే గిల్‌కే కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ సెలక్టయ్యారు. టీమ్ సభ్యుల పేర్లను ఎక్స్ వేదికగా ప్రకటించింది బీసీసీఐ. ‘శుభ్‌మన్ గిల్ అండ్ టీమ్ ఇండియా రెడీ ఫర్ యాక్షన్ ప్యాక్డ్ టెస్ట్ సిరీస్’ అంటూ టీమ్‌లోని సభ్యుల పేర్లను ప్రకటించింది.