మహిళలు ఓటింగ్ శాతం పెరిగిందా? ఏపీలో అసలేం జరుగుతోంది
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్కంఠకు గురిచేస్తోంది. 11 గంటల వరకు 23.4 శాతం పోలింగ్ నమోదయ్యింది. వీరిలో 24.17 శాతం మహిళలు కాగా, పురుషులు 23.68 శాతం ఉన్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఓట్లేసేందుకు రావడంతో పోలింగ్ శాతం భారీగా పెరుగుతోందన్న భావన కలుగుతోంది. పలు జిల్లాలో 20 శాతానికి పోలింగ్ చేరువవుతోంది.


 
							 
							