Home Page SliderTelangana

అల్లు అర్జున్ మారిపోయాడా?

గతం లో తను బాస్ చిరు వల్లే హీరో అయ్యను అని చెప్పిన బన్నీ ప్రస్తుతం తను చెప్పిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ మారిపోయాడని విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్న జరిగిన ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ప్రీరిలీజ్ ఫంక్షన్ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.నాకు నచ్చిన వాళ్ళు పిలిస్తే నేను వెళతాను,అది స్నేహితుడైనా లేదా మరెవరైనా కావచ్చు,దానితో ఇప్పుడు అల్లు అర్జున్ వైరల్ గా మారాడు. ఆడియన్స్ అల్లు ఫ్యామిలీ కి మెగా ఫ్యామిలీ ఇంకా గొడవలు జరుగుతాయి ఏమో అని అనుకుంటున్నారు.