Home Page SliderTelangana

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై హరీష్‌రావు ఆగ్రహం

ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై మాజీమంత్రి, ఎంఎల్ఏ హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని సీఎం రేవంత్ ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరం అని కొట్టిపారేశారు. మెదక్‌లో బీజేపీని బీఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు.