డిసెంబర్‌లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలి: నిరుద్యోగులు
టిజి: గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్యను పెంచి, డిసెంబర్‌లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారు. డీఎస్‌సీ, గ్రూప్-2కి కేవలం ఒక్క రోజు గ్యాప్ మాత్రమే ఉందని గుర్తుచేస్తున్నారు. గ్రూప్-2, 3 కి ఒకే సిలబస్ ఉన్నందున డిసెంబర్‌లో నిర్వహిస్తే నిరుద్యోగులు ఒత్తడికి గురికాకుండా సజావుగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయంలో సీఎం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.