తెలంగాణలో వారికి గ్రూప్- 1 ఉద్యోగాలు
తెలంగాణ క్యాబినెట్ క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్‌కు గ్రూప్- 1 ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్యాడర్‌లో వారికి డీఎస్పీ ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇటీవల టీ 20 వరల్డ్ కప్ టీమ్‌లో సిరాజ్ సభ్యుడుగా ఉన్నారు. నిఖత్ జరీన్ రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్‌గా మెడల్స్ సాధించారు.