ఢిల్లీ సచివాలయం సీజ్‌కు గవర్నర్ ఆదేశం..
ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించింది. 44 స్థానాల్లో గెలిచి, మరో 4 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్‌ని సాధించింది. ఢిల్లీలో ఆప్ ఓటమి వేళ, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయాన్ని సీజ్ చేయాలని, ముందస్తు అనుమతి లేకుండా ఫైళ్లు, రికార్డులను తొలగించవద్దని ఆదేశాలు జారీ చేశారు.

