Home Page SliderTelangana

కాలు స్లిప్ అయి కింద పడిపోయిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె వేదికపైకి ఎక్కుతుండగా మెట్లు కాళ్లకు తగిలి కిందపడిపోయారు. వెంటనే పక్కనే ఉన్న సిబ్బంది ఆమెను పట్టుకుని పైకి లేపారు. ఆమెకు పెద్ద గాయాలేమీ తగలలేదని తెలుస్తోంది.