Home Page SliderNational

శబరిమల యాత్రికులకు శుభవార్త

అయ్యప్ప భక్తులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమలకు వెళ్లే యాత్రికుల కోసం తెలుగు రాష్ట్రాల మీదుగా 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కొల్లాం, మౌలాలి, మచిలీపట్నం రూటులో ఈ రైళ్లు నడవనున్నట్లు పేర్కొంది.

నవంబర్ 22, 29 తేదీలలో          మౌలాలి- కొల్లం

నవంబర్ 24, డిసెంబర్ 1             కొల్లం-మౌలాలి

నవంబర్ 18,25                       కొల్లాం- మౌలాలి

నవంబర్ 20,27                       కొల్లాం-మచిలీపట్నం

భక్తులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని దక్షిణమధ్య రైల్వే పేర్కొంది.