ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది.కాగా కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్‌లో పనిచేసే ఉద్యోగుల HRA పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు HRA 12 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్వతీపురం,పాడేరు,అమలాపురం,బాపట్ల,రాజమండ్రి,భీమవరం,నరసరావుపేట,పుట్టపర్తి,రాయచోటి జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనుంది.దీంతో