బంగారం ధరలు పైపైకి
బంగారం ధరలు ఇవాళ కూడా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటితో పోల్చుకుంటే 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.200 పెరిగి రూ.71,600గా ఉంది. అలాగే 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ.78,110గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.1,03,000 వద్ద కొనసాగుతోంది.

