మాజీ డిసిఎం సిసోడియా ఓటమి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడలన్నీ బండ్లవుతున్నాయి.ఆప్ కేబినెట్‌లో కీలకంగా వ్యవహిరించి,డిసీఎంగా పనిచేసిన సిసోడియా 600 ఓట్లతో ఓటమి పాలయ్యారు. జైలుకెళ్ళొచ్చిన సానుభూతి ఇసుమంత కూడా పనిచేయలేదు. జంగ్ పురా నియోజకవర్గం నుంచి మనీష్ సిసోడియా పోటీ చేసి ఓడిపోయారు.ఈయన తో పాటు మరికొంత మంది ఆప్ నేతలు ఓటమి దిశగా పయనిస్తున్నారు.