Home Page SliderTelangana

నాగార్జున సాగర్ వద్ద అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం..

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డ్యామ్ కింది భాగంలోని ఫారెస్ట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు వ్యాపిస్తూ అడవిని చుట్టుముట్టాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రమాద ధాటికి సమీప కాలనీల వాసులు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.