బీజేపీ తుది జాబితా ఖరారు,1 4 మందితో జాబితా విడుదల
బీజేపీ తుది జాబితా విడుదల చేసింది. 14 మందితో పూర్తి జాబితాను పార్టీ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది.
1. బెల్లంపల్లి (SC) కొయ్యల ఏమాజీ
2. పెద్దపల్లి దుగ్యాల ప్రదీప్
3. సంగారెడ్డి దేశ్‌పాండే రాజేశ్వర్ రావు
4. మేడ్చల్ ఏనుగు సుదర్శన్ రెడ్డి
5. మల్కాజిగిరి ఎన్ రామచందర్ రావు
6. శేరిలింగంపల్లి రవి కుమార్ యాదవ్
7. నాంపల్లి రాహుల్ చంద్ర
8. చాంద్రాయణగుట్ట కె మహేందర్
9. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (SC) శ్రీ గణేష్ నారాయణ్
10. దేవరకద్ర కొండా ప్రశాంత్ రెడ్డి
11. వనపర్తి అనుగ్నా రెడ్డి
12. అలంపూర్ (SC) మేరమ్మా
13. నర్సంపేట కె పుల్లారావు
14. మధిర (SC) పెరుమార్పల్లి విజయ రాజు