ఫైటర్ సినిమా కొత్త సాంగ్ రిలీజ్.. కెమిస్ట్రీ బాగా పండింది
బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న సినిమాను ఫైటర్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నారు. రిపబ్లిక్ డే రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇష్క్ జైసా కుచ్ అనే సాంగ్ ఓ రొమాంటిక్ వీడియో గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటలో హృతిక్, దీపిక ఫుల్ రొమాంటిక్ మూడ్‌లో రెచ్చిపోయారు.

