Home Page SliderTelangana

దోస్త్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి గడువును 2 నుండి 4 వరకు పొడిగింపు

టిజి: దోస్త్ ద్వారా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 2 నుండి 4 వరకు పొడిగించినట్లు దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ నెల 3 నుండి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని సూచించారు.