పేలిన మస్క్ స్టార్ షిప్ రాకెట్
ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ నుంచి ప్రయోగించిన భారీ రాకెట్ స్టార్ షిప్ పేలిపోయింది. టెక్సాస్ నుంచి ప్రయోగించిన కొద్ది నిమిషాల్లోనే అంతరిక్షంలో ఈ రాకెట్ విఫలమైంది. దాని శకలాలు ఫ్లోరిడా, బహమాస్ ప్రాంతాల్లోని ఆకాశంలో తారాజువ్వల్లా కనువిందు చేశాయి. జనావాసాల్లో కూలపోవడంతో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.డమ్మీ స్టార్ లింక్ శాటిలైట్లతో భూకక్ష్యలోకి ప్రవేశించాల్సిన సమయంలో ఈ పేలుడు జరిగిందని స్పేస్ ఎక్స్ సిఈవో తెలిపారు.


 
							 
							