Home Page SliderTelangana

దిగుమతి తగ్గినా.. ఆదాయం కోట్లలో

హైదరాబాద్: ఈ ఏడాది ఇప్పటివరకు 50,341 వాహనాల్లో బాటసింగారంలోని గడ్డిఅన్నారం మార్కెట్‌కు మామిడి పళ్లు తరలివచ్చాయి. గతేడాది 1,20,000 మెట్రిక్ టన్నుల మామిడి దిగుమతి అయితే.. ఈ ఏడాది జూన్ 27వ తేదీ నాటికి 1,11,000 మెట్రిక్ టన్నులుగా ఉంది. పండ్ల మార్కెట్‌లో గతేడాది రూ.315 కోట్ల టర్నోవర్ నమోదైతే.. ఈ ఏడాది రూ.314 కోట్లుగా నమోదైంది.