టెహ్రాన్ ను వెంటనే ఖాళీ చేయండి: డోనాల్డ్ ట్రంప్
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ప్రజలంతా ఆ నగరాన్ని ఖాళీ చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ‘ఇరాన్ అణు డీల్ పై సంతకం చేసిఉండాల్సింది. వారిని నేను సంతకం చేయమని చెప్పా. ఎంత సిగ్గుచేటు, ఎంతమంది ప్రాణాలను తీస్తున్నారు. ఇరాన్ అణ్వాయుధాలను దక్కించుకోలేదని చాలా క్లియర్ గా పదే పదే చెప్పా. టెహ్రాన్లో ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే ఆ నగరాన్ని ఖాళీ చేయండి’ అని ట్రూత్ లో పోస్ట్ ను రాశారు.

