Home Page SliderTelangana

ఈటల రాజేందర్ గారు నేడు (19.11.2023) కార్యక్రమ వివరాలు

– హెలికాఫ్టర్-8 am to 10 am: గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండలంలో ఎన్నికల ప్రచారం.

11 am: మంచిర్యాల.

1:30 పీఎం : గోదావరిఖని, రామగుండం నియోజకవర్గం.

4:30 పీఎం : గీసుకొండ, పరకాల నియోకవర్గం.

7 పీఎం నుండి హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం.

– గూడూరు, వంగపల్లి, మరిపల్లిగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

రాత్రికి హుజురాబాద్‌లో బస చేస్తారు.