ఎల్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్
హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం ఎల్బాక గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్. అధికారం ఇవ్వండి అని అడిగేది కుర్చీ మీద కూర్చోవడానికి కాదు, కన్నీళ్లకు పరిష్కారం చూయించడానికి. ఇంగ్లీష్ మీడియం విద్య ఉచితంగా ఇవ్వడానికి. ఉచిత వైద్యం అందించడానికి కోరుతున్నాం. కులం, మతం, పార్టీ సంబంధం లేదు.. మనిషి కనిపిస్తారు. హుజూరాబాద్‌కి గొప్ప అవకాశం రానుంది. నిండు మనసుతో ఆశీర్వదించండి