గజ్వేల్ అసెంబ్లీ మర్కూక్-దామరకుంటలో ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం మర్కూక్ మండలం దామరకుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.
నన్ను గెలిపించండి ఒక్క ఎకరా భూమి పోకుండా కాపాడతా. విద్య, వైద్యం ఉచితంగా అందిస్తాం. రైతును రాజును చేస్తాం.

